Rangareddy: శ్రీ శ్రీ జగదాంబిక వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్న బండి రమేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్లోని ఎస్.ఆర్. ఎస్టేట్స్ కమ్యూనిటీ హాల్లో గంగాధర శాస్త్రి, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీ జగదాంబిక వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు నిర్వహించిన ప్రత్యేక వారాహి…
