Rangareddy: వర్షపు నీటి కాలువ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్ సెవెన్ హిల్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వర్షపు నీటి కాలువ పునరుద్ధరణ పనులను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగంఅధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.…
