Rangareddy: వైభవంగా వేడుకగా గణనాథుడిని నిమజ్జనానికి సాగనంపిన నేతాజీ నగర్ వాసులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, గుల్మోహర్ పార్క్ నేతాజీ నగర్ లో వినాయక చవితి పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సుందరమైన మండపంలో జీవ కాంతులు విరాజిల్లుతున్న గణనాధుని ఏర్పాటుచేసి నిత్యం వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం,…

Rangareddy: వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి : వెంకటేష్ గౌడ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్, శంషిగూడ డివిజన్ల పరిధిలోని పలు కాలనీలలో వినాయక చవితి శుభసందర్భంగా వినాయక కమిటీ సభ్యుల ఆహ్వానంమేరకు పర్యటించి, కాలనీ వాసుల…

Rangareddy: శివ పుత్ర యూత్ ఆధ్వర్యంలో భక్తజనులకు అన్న ప్రసాదాలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్, హుడా కాలనీ శివ పుత్ర యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని సుందరమైన మండపంలో జీవ కాంతులతో విరాజిల్లుతున్న వినాయకుని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, 20వ తేది ఆదివారం…

Rangareddy: మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, తారానగర్ లోని విద్యానికేతన్ మోడల్ హై స్కూల్లో తెలంగాణ స్వాతంత్య్ర యోధుల స్మారక సంఘం పట్టణ ప్రథమ అధ్యక్షులు యం. మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలను పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు.…

వక్రతుండ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్థానిక ఆదర్శ కాలనీలో ‘వక్రతుండ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగు తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో విశేష భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ…

భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిమజ్జన ఏర్పాట్లు చేయాలి పల్లె చెరువు, పత్తికుంట చెరువులను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ అత్తాపూర్, రాజేంద్రనగర్ సర్కిళ్ల ఇంచార్జ్ కోలన్ సుభాష్ రెడ్డి సూచించారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బీఆర్ఎస్…

అగ్నిమాపక కేంద్ర సందర్శనతో చిన్నారుల్లో భద్రతా స్ఫూర్తి అగ్నిప్రమాదాలపై అవగాహన.. అత్యవసర సేవలపై ప్రత్యక్ష అనుభవం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : చిన్నతనంలో నేర్చుకున్న భద్రతా పాఠాలు జీవితాంతం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో లిటిల్ కడిల్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ చిన్నారులకు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నార్సింగి మున్సిపల్ సర్కిల్ పరిధిలోని నెక్నంపూర్ డివిజన్ పుప్పలగూడ బాలాజీ…

ఆరోగ్యవంతమైన తరం కోసం పోషకాహారమే పునాది శివరాంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాల వారోత్సవాలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యవంతమైన సమాజమే బలమైన భవిష్యత్తుకు పునాది అనే సందేశంతో శివరాంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాల వారోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన…

దుర్గా నగర్ ప్రజల గోడు వినిపించేదెప్పుడు? వర్షం వస్తే చాలు.. వరదనీటిలోనే జీవనం! ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని దుర్గా నగర్‌లో వర్షం కురిస్తే చాలు.. కాలనీ వాసులకు కష్టాలు మొదలవుతున్నాయి. టీఆర్‌జీ హాస్పిటల్ వెనుక వైపు ఇళ్ల ముందు భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు…

లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా వినాయక పూజలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : లక్ష్మీగూడా హౌసింగ్ బోర్డ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కంటికింపుగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. కాలనీ అధ్యక్షులు ఆడికే రాజు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కాలనీవాసులు విశేష…