బీసీల గొంతుకగా గుజ్జ సత్యం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వాలంటున్న సంఘాలు
బీసీ ఉద్యమ ప్రస్థానం నుంచి విద్యా–వైద్య సేవల వరకు… గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి గుజ్జ సత్యం పేరు ఎందుకు చర్చనీయాంశం కావాలి? ప్రత్యేక కథనం, తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ ప్రత్యేక రాజకీయ–సామాజిక విశ్లేషణ | తెలంగాణ బీసీల హక్కుల కోసం…
