Author: Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.

Suryapet: సూర్యాపేట చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక

సూర్యాపేట: సూర్యాపేట చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీ సూర్యాపేట పట్టణంలోని చేనేత పారిశ్రామిక సహకార సంఘం నందు రిటర్నింగ్ అధికారి షేక్ బాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఎన్నికైన 9మంది…

Hyderabad: చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలి: మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, న్యూస్ : చేనేత కార్మికుల ఉపాధి పరిరక్షణ కోసం చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు చేనేత…

Siddipeta: ప్రభుత్వ పథకాలలో చేనేత రంగానికి ప్రాధాన్యత కల్పించాలి

• పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి, రామచంద్రం సిద్దిపేట న్యూస్, జూన్ 17: తెలంగాణలోని పద్మశాలి సమాజానికి చెందిన చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి పరిరక్షణ మరియు చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పద్మశాలి సంఘం…

Hanumakonda: సమాజసేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఎమ్మెల్యే నాయిని

న్యూస్ డెస్క్ : హనుమకొండ జిల్లాలో సామాజిక సమస్యల పరిష్కారానికి కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు మరియు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు ముందుకు రావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ…

Kamareddy: కామారెడ్డి డీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా సబ్బని కృష్ణహరి నియామకం

న్యూస్ డెస్క్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) వైస్ ప్రెసిడెంట్‌గా సబ్బని కృష్ణహరి నియమితులయ్యారు. కామారెడ్డి పట్టణంలోని క్రిస్టల్ ఫంక్షన్ హాల్‌లో డీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్…

నీతో ఉన్న జ్ఞాపకాలను పారేసుకోలేదు మోసుకొని తిరుగుతున్నాను!

హృది గదిలో……….. నీతో ఉన్న జ్ఞాపకాలను పారేసుకోలేదు మోసుకొని తిరుగుతున్నాను ! నీతో గడిపిన స్మృతులను మరచిపోలేదు నెమరు వేసుకుంటున్నాను ! నువ్వున్నప్పుడు నా ప్రాణం నీవని చెప్పినంత సులభం కాదు ! నువ్వు లేనప్పుడు కూడా నా ప్రాణం తో…

మిత్రమా: పడమట పొద్దుగా వాలిందంటే చీకటయిందని కాదు!

ఓటమి సైతం గెలుపుకే !! పడమట పొద్దుగా వాలిందంటే చీకటయిందని కాదు తూర్పున వెలుగు నింపడానికి సూర్యుడు మళ్ళీ సన్నద్ధమవుతున్నాడని! పువ్వు రెమ్మలుగా రాలిందంటే తనువు చాలించిందని కాదు వేలకొద్ది పూలనివ్వడానికి భూమిలో మళ్లీ పురుడు పోసుకుంటుందని! వ్యక్తి జీవితాగాధంలోకి జారడమంటే…

Hyderabad: పద్మశాలి సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూల స్పందన: గూడూరు శ్రీనివాస్

న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి A. Revanth Reddy ను పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ Guduru Srinivas ఈరోజు హైదరాబాద్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పద్మశాలి వర్గం ఎదుర్కొంటున్న వివిధ…

ఆటుపోట్ల కెరటమైనా.. నీ తీరాన్ని చేరాలని చూసింది!

🌹 నాయిక 🌹 తను నీకు నడిచే దేహమే కావచ్చు కానీ ప్రతిసారి మనిషిగ నీ మనసుకై వేచింది నీకు నేనున్నానని ! పోనీ తను నీకు మౌన శిలయే కావచ్చు కానీ ప్రతిరోజు శిల్పంగ నీ వాకిలిలో నిల్చుంది నీ…

Mahbubnagar: చేనేత రంగం కేవలం ఒక వృత్తి కాదు – భారతీయ సంస్కృతికి ప్రతీక

• చేనేత కార్మికులకు సబ్సిడీలు, రాయితీలు అందించాలి • దేశ ఆర్థిక వ్యవస్థకు గ్రామీణ చేనేత రంగం ఎంతో కీలకం • మహబూబ్‌నగర్‌లో చేనేత రంగానికి ప్రాధాన్యత – ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి సాధ్యం న్యూస్ డెస్క్ : జోగులాంబ గద్వాల…