Medchal-Malkajgiri: శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గంలోని మోతీనగర్ డివిజన్, పీఆర్ నగర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపిశెట్టి రఘు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తెలంగాణ…
