Rangareddy: ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో 03వ తేదీ మంగళవారం శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనార్థమై పెద్ద సంఖ్యలో భక్తజనులు ఆలయానికి విచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామి వారిని…
