చేనేత సమస్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ చేనేత కార్మిక సంఘం వినతి
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తెలంగాణ చేనేత కార్మిక సంఘం ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతికుమార్, రాష్ట్ర…
