Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో చేనేతల క్రియాశీల పాత్రకు నిర్ణయం
• ‘చేనేతల రోడ్ మ్యాప్–2028’ తీర్మానం • మరో ఐదు బీసీ కులాలతో కొత్త సామాజిక సమీకరణం • 20 శాతం ఓటు బ్యాంకుతో సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర లక్ష్యం • తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశకు పునాది న్యూస్…
