ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్కు నేషనల్ అంబేద్కర్ సేన వినతి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 2023 ఆగస్టు 26న చేవెళ్లలో నిర్వహించిన ప్రజాగర్జన సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లోని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ నేషనల్ అంబేద్కర్ సేన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పంబల…
