Kamareddy: గణేష్ మండపాన్ని సందర్శించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలోని వాయిసేన యూత్ ఆధ్వర్యంలో స్వర్ణగిరి టెంపుల్‌ను పోలిన విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా మండపంలో కొలువుదీరిన గణపతిని దర్శించుకుని…
