Hyderabad: బీసీల అభ్యున్నతే తెలంగాణ సమగ్రాభివృద్ధికి బలమైన పునాది: గుజ్జ సత్యం
• నూతన సీఎస్ సంజయ్ జాజుకు సమగ్ర వినతిపత్రం • పెండింగ్ సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కార్యాచరణ కోరిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (బీసీలు)…
