Rangareddy: శ్రీ వీరాంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు భక్తజనులందరి మీద ఉండాలి : మారబోయిన సందీప్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్ మసీద్ బండలోని శ్రీశ్రీశ్రీ స్వయంభూ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం శాస్త్ర యుక్తంగా పండిత శ్రేష్టులచే శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి స్వామికి ధూప ధీప నైవేద్యాలను…
