దుర్గా నగర్ ప్రజల గోడు వినిపించేదెప్పుడు? వర్షం వస్తే చాలు.. వరదనీటిలోనే జీవనం! ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని దుర్గా నగర్లో వర్షం కురిస్తే చాలు.. కాలనీ వాసులకు కష్టాలు మొదలవుతున్నాయి. టీఆర్జీ హాస్పిటల్ వెనుక వైపు ఇళ్ల ముందు భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు…
