Category: Telangana

Medchal-Malkajgiri: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి : మహేష్ కుమార్ గౌడ్,బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి : మూసాపేట్ డివిజన్‌లోని నవ యువక అసోసియేషన్స్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన భారీ గణేశుని విగ్రహానికి బుధవారం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్…

Rangareddy: రాజీవ్ నగర్‌లో గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న మిరియాల ప్రీతమ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్‌లో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ…

Kamareddy: మత్తు పదార్థాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి జిల్లా: జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించి కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.…

Kamareddy: గణేష్ మండపాన్ని సందర్శించిన కామారెడ్డి జిల్లా ఎస్పీ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి పట్టణంలోని వాయిసేన యూత్ ఆధ్వర్యంలో స్వర్ణగిరి టెంపుల్‌ను పోలిన విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర సందర్శించారు. ఈ సందర్భంగా మండపంలో కొలువుదీరిన గణపతిని దర్శించుకుని…

Rangareddy: వినాయక చవితి వేడుకలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ పరిధిలోని మీసేవ, న్యూ కాలనీ, చిరంజీవి నగర్ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు…

30 ఏళ్లు పైబడిన వారికి ఎన్‌సీడీ స్క్రీనింగ్ తప్పనిసరి : డాక్టర్ గద్దె చేతన్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హనుమాన్‌నగర్‌లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో ఎన్‌సీడీ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. శిబిరంలో 80 మందికి పైగా ప్రజలకు రక్తపోటు, రక్తంలో చక్కెర పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్,…

Rangareddy: అంగన్వాడీ టీచర్లకు ప్రెషర్ కుక్కర్ల పంపిణీ చేసిన అరెకపూడి గాంధీ, రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ కూకట్ పల్లి వివేకానందనగర్ కాలనీలోని తన నివాసంలో 9వ జాతీయ పోషణ మాసం మా అంగన్వాడీ మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు…

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాల పంపిణీ హౌసింగ్‌పై అధికారులతో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సమీక్ష

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఓసీ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో పంపిణీ చేశారు. వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో…

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పారిజాత బాధ్యతలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన చిగురింత పారిజాత నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆమెను…

సామాజిక తెలంగాణ సాధనే కొండా లక్ష్మణ్ బాపూజీకి మనమిచ్చే ఘన నివాళి

• గుజ్జ సత్యం, జాతీయ ఉపాధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన తెలంగాణవాది, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం…