Category: Telangana

Hanumakonda: నిరుపేద కుటుంబాల అంతిమ సంస్కారాల కోసం ప్రత్యేక వసతుల ఏర్పాటుకు చర్యలు

పద్మాక్షి శివ ముక్తి ధామ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని,KUDA చైర్మన్,కలెక్టర్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి, అధికారులు హనుమకొండ న్యూస్ : సుదూర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వరంగల్ మహానగరానికి వచ్చి కిరాయి ఇళ్లలో నివసిస్తున్న…

Warangal: తెలంగాణ పద్మ బ్రాహ్మణ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం

నర్సంపేట న్యూస్ : సర్వాపురం గ్రామంలోని పద్మశాలి భవనంలో తెలంగాణ పద్మ బ్రాహ్మణ పురోహిత్ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పద్మశాలి పురోహిత్ సంఘం అధ్యక్షులు, కేరళ తాంత్రిక ఆచార్యులు, మహా శాస్త్ర కుసుమ ప్రదీప్…

Warangal: వెంకటాపూర్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్యం రాజగోపాల్‌కు ఘన సన్మానం

ఐనవోలు న్యూస్ : తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యం రాజగోపాల్‌ను ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామంలోని పద్మశాలి భవన్‌లో స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఐనవోలు మండల అధ్యక్షులు గోరంట్ల కుమారస్వామి ఆధ్వర్యం వహించారు.…

Hanumakonda: తంబాకు అలవాటు ప్రాణాలతో చెలగాటం: డాక్టర్ అనితా రెడ్డి

న్యూస్ డెస్క్ : తంబాకు అలవాటు ప్రాణాలతో చెలగాటమని, తంబాకు వినియోగాన్ని తగ్గించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ప్రపంచ తంబాకు నిరోధక…

Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

• బీసీ సబ్‌ప్లాన్ చట్టం అమలు చేయాలి • బీసీ డిమాండ్ల సాధనకై భవిష్యత్ కార్యాచరణ సమావేశంలో తీర్మానం న్యూస్ డెస్క్ : రాష్ట్రంలోని బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.2500 కోట్ల నిధిని కేటాయించడంతో పాటు బీసీ…

Hanumakonda: సమాజసేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి: ఎమ్మెల్యే నాయిని

న్యూస్ డెస్క్ : హనుమకొండ జిల్లాలో సామాజిక సమస్యల పరిష్కారానికి కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు మరియు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు ముందుకు రావాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ…

Hanumakonda: గడ్డం కేశవమూర్తికి పద్మశాలి నేతల సన్మానం

• కండువాతో సన్మానం, అభినందనల వెల్లువ • పద్మశాలీల సమస్యల సాధన కోసం కలిసి రావాలని పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షులు ఆనందం న్యూస్ డెస్క్ : హనుమకొండ టీ యూ డబ్ల్యూ జే జిల్లా అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన గడ్డం కేశవ…

Kamareddy: కామారెడ్డి డీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా సబ్బని కృష్ణహరి నియామకం

న్యూస్ డెస్క్ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) వైస్ ప్రెసిడెంట్‌గా సబ్బని కృష్ణహరి నియమితులయ్యారు. కామారెడ్డి పట్టణంలోని క్రిస్టల్ ఫంక్షన్ హాల్‌లో డీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్…

Hanumakonda: సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలి: డాక్టర్ అనితా రెడ్డి

హన్మకొండ న్యూస్ : సీనియర్ సిటిజన్స్ కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రతి వృద్ధుడు వినియోగించుకోవాలని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి సూచించారు. హన్మకొండ జిల్లా పరిషత్ ఆవరణలో నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ డే కేర్…

Hyderabad: మహిళా సంఘాలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి A. Revanth Reddy మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర…