Mahbubnagar: చేనేత రంగం కేవలం ఒక వృత్తి కాదు – భారతీయ సంస్కృతికి ప్రతీక
• చేనేత కార్మికులకు సబ్సిడీలు, రాయితీలు అందించాలి • దేశ ఆర్థిక వ్యవస్థకు గ్రామీణ చేనేత రంగం ఎంతో కీలకం • మహబూబ్నగర్లో చేనేత రంగానికి ప్రాధాన్యత – ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి సాధ్యం న్యూస్ డెస్క్ : జోగులాంబ గద్వాల…
