Rangareddy: అసెంబ్లీ అంటే రాజకీయాల రచ్చబండ కాదు, తెలంగాణ రాష్ట్ర పుణ్య క్షేత్రం : జగదీశ్వర్ గౌడ్.
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : అసెంబ్లీ అంటే రాజకీయాల రచ్చబండ కాదు, తెలంగాణ రాష్ట్ర పుణ్య క్షేత్రం అని, ప్రజాస్వామ్యానికి వేదిక అని ప్రజల సమస్యలపై మాట్లాడండి,కానీ ప్రతి విషయాన్నీ రచ్చచేయడం, ప్రతి సూచనను రాజకీయ స్టంట్గా మార్చడం బిఆర్ఎస్ పార్టీ…
