Hyderabad: ఆరు దశాబ్దాలుగా బలహీన వర్గాల పక్షాన అలుపెరగని పోరాటం: గూడూరు శ్రీనివాస్
న్యూస్ డెస్క్ : హైదరాబాద్ రవీంద్రభారతిలో కాంగ్రెస్ సీనియర్ నేత, క్యాబినెట్ హోదాలో తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన వి. హనుమంతరావు (వీహెచ్) ఆత్మీయ సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ…
