ఫీజు బకాయిలపై బీసీ సంఘాల ఆందోళన రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
కరీంనగర్, నవంబర్ 25: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, కరీంనగర్: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో లక్షలాది…
