Rangareddy: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై కమిషనర్ కు ఫిర్యాదు చేసిన మన్నెపల్లి సాంబశివరావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మాదాపూర్ సర్కిల్ 21పాత సర్కిల్50 హుడా మయూరి నగర్ ఫేజ్1లోని డా. అబ్దుల్ కలాం పార్క్ నిర్వహణలో జీహెచ్ఎంసీ అధికారుల తీవ్ర నిర్లక్ష్యంతో పిల్లల ఆట వస్తువులన్ని పాడైపోయాయని, పార్క్ పరిస్థితి దయనీయంగా మారిందని…
