Rangareddy: శ్రీ గణనాథుని పూజలలో పాల్గొన్న కొండా విజయ్ కుమార్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ అమ్మ భగవాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేణు గోపాల్ గౌడ్ నేతృత్వంలో శ్రీ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తజనులకు అన్న ప్రసాదాలను అందజేసే కార్యక్రమాన్ని…
