Hyderabad: తెలంగాణ సాధనలో జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయం : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశేషంగా కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి ఏ బ్లాక్ అధ్యక్షుడు నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. బాలానగర్ వెంకటేశ్వర్ నగర్లో నిర్వహించిన…
