Warangal: నర్సంపేటలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ
• ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుదాం: డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, నర్సంపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్…
