Rangareddy: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించిన రాజుశెట్టి కురుమ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: మస్జిద్ బండ, సుదర్శన్ కాలనీ , రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డీ కాలనీ ప్రాంతాలలో వినాయక చవితి పర్వదిన శుభ సందర్బంగ ఏర్పాటుచేసిన వినాయక మండపాలను మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాజుశెట్టి కురుమ సందర్శించి…
