ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గింపుపై బీఆర్ఎస్ అభ్యంతరం – బుల్లెట్ప్రూఫ్ వాహనం పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కురువ విజయ్ కుమార్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కు కేటాయించిన బుల్లెట్ప్రూఫ్ వాహనాన్ని ఉపసంహరించుకోవడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా. కురువ విజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరంతరం…
