Nizamabad: నాగావళి ఎక్స్ ప్రెస్ రైలులో గంజాయి పట్టివేత
తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిజామాబాద్ (జులై 16): అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలు మొన్నటి వరకు రోడ్డు రవాణా ద్వారా గంజాయి సరఫరా చేసుకున్నారు. పోలీసుల తనిఖీలు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించి ఇప్పుడు ఏకంగా రైలు మార్గాన్ని సరకు రవాణాకు ఎంచుకున్నారు. దేశంలోనే…
