Mahabubabad : లండన్ కిడ్స్ పాఠశాలలో నులిపురుగుల దినోత్సవం
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ లండన్ కిడ్స్ పాఠశాలలో నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేసి వాటిని ఎలా తీసుకోవాలో ఉపాధ్యాయులు వివరించారు అలాగే ఈ టాబ్లెట్స్…
