Warangal: వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో రూ.60 లక్షలతో పార్కు, రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
న్యూస్ డెస్క్ : వరంగల్: గీసుగొండ మండలంలోని వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ పరిధిలో గల రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) ఆధ్వర్యంలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ విగ్రహం మరియు ఆధునిక పార్కు అభివృద్ధి…
