Rangareddy: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి డివిజన్ గోపినగర్, నెహ్రూనగర్ లలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎన్యుమరేషన్ ప్రక్రియలో సంబంధిత అధికారులతో, స్థానిక వాసులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్వయంగా…
