Patancheru: గణనాధుని సన్నిధిలో ఘనంగా భక్తజనులకు అన్న ప్రసాదాలు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రామచంద్రాపురం, కానుకుంటలో వినాయక చవితి పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్కే లక్ష్మి, రామకృష్ణ, రాజు, శ్రీనివాస్, సాయిరాం, నరోత్తం రెడ్డి, మహేందర్ రెడ్డి, అరవింద్, రత్నం, సాయినాథ్, శివ, మహేందర్, శ్రీనివాస్, అరవింద్, రత్నం నేతృత్వంలో…
Siddipeta: ‘ప్రజావాణి’లో ఆర్టీఐ సాక్ష్యాలతో నిరూపించిన బాధితుడు
సిద్దిపేట న్యూస్: సిద్దిపేట జిల్లా రెవెన్యూ అధికారుల రికార్డుల మాయాజాలం, వారు సమర్పించిన నివేదికల్లోని అబద్ధాల పుట్ట సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైంది. చిన్నకోడూరు మండలం మెడిపల్లి గ్రామంలోని ముఖిస పాపిరెడ్డి మరియు సత్తనారాయణ రెడ్డికి సంబంధించిన వివాదాస్పద ప్రభుత్వ సర్వే నంబర్లు…
కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి: తౌటం ఝాన్సీ రాణి రవీందర్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హనుమకొండ: తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్…
హుజురాబాద్‌లో కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి.. ఘనంగా నివాళులు
• హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించిన పద్మశాలి కుల బాంధవులు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో క్రాస్ రోడ్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన 14వ వర్ధంతి…
గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ : ఏర్వ సత్యనారాయణ, రాపోలు సత్తయ్య
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నిజాం నిరంకుశ, ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహా యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ, రాపోలు సత్యయ్య కొనియాడారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంతో…
Rangareddy: కీ.శే. రాగం సుజాత యాదవ్ కు ఘన నివాళి సురభి కాలనీలో మాయాబజార్ నాటక ప్రదర్శన
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభి కాలనీలో సురభి కాలనీ వాసుల సంక్షేమ సంఘం వారు నిర్వహించు 27వ వార్షిక గణపతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్ కీ.శే.…
ఆదర్శ కాలనీలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు అన్న ప్రసాద వితరణలో పాల్గొన్న టీపీసీసీ కార్యదర్శి పర్వతాల రాజేందర్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పర్వతాల రాజేందర్ ముఖ్య…
ప్రజా ఉద్యమాల బలోపేతానికి వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యం కావాలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దేశ ప్రజల సంక్షేమం కోసం చేపట్టే కృషిని, ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం…
ఆమనగల్ ప్రజల ఆరోగ్యానికి కొత్త భరోసా రూ.17.50 కోట్లతో 50 పడకల ఆధునిక ఆసుపత్రి.. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.17.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి…
Medchal-Malkajgiri: వినాయక చవితి సందర్భంగా పలు ప్రాంతాల్లో బండి రమేష్ ప్రత్యేక పూజలు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి, గణేష్ మహారాజ్‌కు ప్రత్యేక పూజలు…
