Medchal-Malkajgiri: మొహమ్మద్ చన్ను పాషాకు అభినందనలు తెలియచేసిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ చైర్మన్‌గా నియమితులైన మొహమ్మద్ చన్ను పాషా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్,టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్…
రాజేంద్రనగర్‌లో రూ. 2.51 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన భవాని కాలనీ, ప్రేమావతిపేటలో అంతర్గత రహదారుల అభివృద్ధికి శ్రీకారం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్: నియోజకవర్గ పరిధిలోని భవాని కాలనీ, ప్రేమావతిపేటలో రూ. 2.51 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు.డివిజన్ నంబర్ 120, సర్కిల్…
కాన్షీరాం ఆశయాలను భావితరాలకు అందించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి : పూజారి ప్రవీణ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో మాన్యవర్ సాహెబ్ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకుడు…
Rangareddy: ఓటు హక్కు పరిరక్షణ కోసం చలో లోక్ భవన్ నిరసనలో పాల్గొన్న ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఓటర్ల సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను నిరసిస్తూ, ప్రజల ఓటు హక్కును పరిరక్షించాలనే డిమాండ్‌తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి…
Medchal-Malkajgiri: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదరాబాద్: ఓట్ల సవరణ ప్రక్రియలో ఎస్ఐఆర్ లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ,ఇండియా కూటమి ఇచ్చిన సేవ్ డెమోక్రసీ పిలుపులో భాగంగా నిర్వహించిన…
Rangareddy: నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణపనులను పరిశీలించిన ఉప్పలపాటి శ్రీకాంత్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పెట్ విలేజ్ పెద్దకుడి చెరువు కట్టపై రూ.70డెబ్బై లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణపనులను సీఎంసి అధికారులతో కలసి పరిశీలించిన…
Kamareddy: తాడ్వాయిలో ఉవ్వెత్తున ఎగిసిన కాంగ్రెస్ నిరసనలు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను నిలిపివేయాలని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్…
Rangareddy: ఓటు హక్కు పరిరక్షణ కోసం చలో లోక్ భవన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలను నిరసిస్తూ, ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో…
Kamareddy: చుక్కాపూర్లో అంగరంగ వైభవంగా మొదటి రోజు బతుకమ్మ సంబరాలు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: మహారెడ్డి మండలం, చుక్కాపూర్ గ్రామం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు చుక్కాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామ పూర్వపు ఆనవాయితీ ప్రకారం గురువారం గ్రామ ప్రధాన కూడలిలో మొదటి…
Medchal-Malkajgiri: పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన బండి రమేష్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్పల్లి: వసంత్ నగర్ డివిజన్ లోని డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యను కాలనీవాసులు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ దృష్టికి తీసుకువచ్చారు. కాలనీవాసుల…
