Rangareddy : తీపి గుర్తుల కానుకలను స్వయంగా అందజేసిన తాడిబోయిన రామస్వామి యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ఆదర్శనగర్ కాలనీలోని మాజీ కౌన్సిలర్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ స్వయంగా ప్రతి సంవత్సరం దసరా పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్థానిక పాత్రికేయులకు గౌరవప్రదంగా తీపి గుర్తుల కానుకలను…
Rangareddy: అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శంషిగూడ డివిజన్ పరిధిలోని దత్తాత్రేయ కాలనీ ఫేస్2లోని శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో దసరా నవ రాత్రుల శుభసందర్భంగా నిర్వహించిన అమ్మవారి ప్రత్యేక పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అల్విన్ కాలనీ డివిజన్ మాజీ…
Rangareddy: శ్రీ దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాల పూజలలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్ ఎఫ్సీఐ కాలనీ పార్క్లో ఎఫ్సీఐ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు డా. యలమంచి ఉదయ్…
Rangareddy: శ్రీనివాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన భేరి రామచందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ప్రశాంత్ నగర్ కాలనీ నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న అడ్వకేట్ శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఎన్ఎన్ రెడ్డి టెక్స్టైల్ ప్రొప్రైటర్ కుశాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి…
బాబుల్ రెడ్డి నగర్లో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కూచిపూడి శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో అలరించిన విద్యార్థులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు శాస్త్రీయ నృత్యాలు దోహదం: ఎస్. వెంకటేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్లో బొడ్రాయి వద్ద శ్రీ నవదుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాత మండపం వద్ద ప్రత్యేక…
ఉద్యోగ భద్రత, సేవల క్రమబద్ధీకరణ కోసం పోరుబాట.. వేతన సవరణ, 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు కల్పించాలని డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు…
బాబుల్ రెడ్డి నగర్లో నర్సబాయి కుంట వద్ద హైడ్రా శుభ్రత పనులు పిచ్చి మొక్కలు, పొదలు, చెట్ల కొమ్మల తొలగింపు.. కుంటల పరిరక్షణకు చర్యలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, నవాబ్ సాహెబ్ కుంట ప్రాంతంలో ఉన్న నర్సబాయి కుంట పరిసరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో శుభ్రత పనులు చేపట్టారు. కుంట చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలు, పేరుకుపోయిన…
ఓటు చోరీపై రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతు కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై పర్వతాల రాజేందర్ తీవ్ర విమర్శలు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వతాల రాజేందర్ ప్రకటించారు. ఓటర్ల పేర్లను తొలగించడం, ఓటర్ల జాబితాల్లో…
మైలార్దేవ్పల్లి డివిజన్లో రూ.178.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని 117వ వార్డులో వివిధ ప్రాంతాల్లో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శంకుస్థాపన చేశారు.స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు…
శివరాంపల్లికి 9ఎస్పీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలి ఆర్టీసీ డిపో మేనేజర్కు కాంగ్రెస్ నాయకుడు పడమటి శ్రీధర్ రెడ్డి వినతి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి గ్రామ ప్రజల రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో నడిచిన 9ఎస్పీ బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలని రాజేంద్రనగర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పడమటి శ్రీధర్ రెడ్డి కోరారు.…
