చేనేత కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణకు రాపోలు వీర మోహన్ అభినందనలు
చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని వినతి తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ నూతన కార్యాలయ ప్రవేశం సందర్భంగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక…
Rangareddy: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: గచ్చిబౌలి డివిజన్, గోపన్పల్లిలోని శిశుమంగల్ అనాధ ఆశ్రమంలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించి…
Rangareddy: ఆరెకపూడి గాంధీని ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాగం నాగేందర్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శేరిలింగంపల్లి డివిజన్ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి హృదయపూర్వక…
చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణకు పద్మశాలి సంఘం నేతల శుభాకాంక్షలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకటి రాజకుమార్, వారి కార్యవర్గ సభ్యులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…
భక్తిశ్రద్ధలతో ఘనంగా కార్వాన్ ధార్మిక ఉత్సవ సమితి మాతా క విశాల్ జాగరణ కార్యక్రమం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కార్వాన్ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాతా క విశాల్ జాగరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని…
తెలంగాణ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణకు ఘనంగా శుభాకాంక్షలు నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం నాయకులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ news : తెలంగాణ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణకు రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మస్నా రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.…
పద్మశాలి ఐకమత్యం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం: డా. పెండెం కృష్ణ కుమార్
• పద్మశాలి ప్రముఖులకు, ఇంజనీరింగ్ విభాగం నాయకులకు చిత్రపటాలు, క్లాత్ బ్యాగుల పంపిణీ తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: అఖిల భారత పద్మశాలి సంఘం పద్మశాలి భవన్, రాజ్ మొహల్లాలో సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారిని, పద్మశాలి ప్రముఖులను, ఇంజనీరింగ్…
హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు వెంటనే మంజూరు చేయాలి: అవ్వారి భాస్కర్
• జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు పోస్టుకార్డు ఉద్యమం • ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, న్యూఢిల్లీ: జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, సంక్షేమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే…
గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలి
• పద్మశాలి మహాజన సంఘం తీర్మానం.. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి • బీసీ ఉద్యమం, విద్యా, వైద్య, చేనేత రంగాల్లో సేవలను గుర్తించాలని డిమాండ్ • యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధుల భారీ భాగస్వామ్యం తెలంగాణ ఎక్స్ప్రెస్…
అమ్మవారి చీర వేలం పాటలో దక్కించుకున్న సంకూరి జయప్రకాష్–పావని దంపతులు అమ్మవారి చీర కోసం రూ.42,000 చెల్లింపు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సంవత్సరం నిర్వహించిన అమ్మవారి చీర వేలం పాటలో సంకూరి జయప్రకాష్, పావని దంపతులు అమ్మవారి చీరను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి చీర నిమిత్తం రూ.42,000 అందజేశారు. అమ్మవారిపై భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్న…
