మణికొండలో 74 మంది విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణా పత్రాల అందజేత — సూత్ర ఫౌండేషన్, బాలమిత్ర ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ — కొత్త బ్యాచ్లకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్థానిక యువతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి, వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో సూత్ర ఫౌండేషన్ మరియు బాలమిత్ర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 45 రోజుల ఉచిత బేసిక్ కంప్యూటర్ శిక్షణా…
కాటేదాన్ ఆటో స్టాండ్లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు కార్మికుడి చెమటే దేశ అభివృద్ధికి పునాది: ఐఎల్డబ్ల్యూఎఫ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ ఆటో స్టాండ్ ఆవరణలో ఐఎల్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐఎల్డబ్ల్యూఎఫ్…
మైలార్దేవ్పల్లి ఆప్కో కాలనీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఆప్కో కాలనీలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాలనీలోని చిన్నపిల్లలకు,…
పద్మశాలిపురంలో 18వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పద్మశాలిపురంలోని శ్రీశ్రీశ్రీ శివ మార్కండేయ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో పద్మజ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 18వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల పోస్టర్ను దేవాలయ కమిటీ, యువజన సంఘం కమిటీ సభ్యుల సమక్షంలో ఘనంగా…
పద్మ జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్ పల్లి డివిజన్ పద్మ శాలి పురం లోని జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో దేశపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.…
Rangareddy: జమ్మిచెట్టు ప్రాముఖ్యతను వివరించిన ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదు బండ గ్రామంలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయం ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధిని ప్రత్యేక శ్రద్ధతో అంకిత భావంతో ఆ వీరాంజనేయ స్వామిపై అత్యంత భక్తి…
Rangareddy: మంజుల రఘునాథ్ రెడ్డిని అభినందన సభకు ఆహ్వానించిన ఉపాధ్యాయులు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ జడ్పీహెచ్ ఎస్ స్కూల్లోని ఎస్ఏ తెలుగు ఉపాధ్యాయులు శ్రీమతి యం.విజయ బుగ్గన్న పదవీ విరమణ సందర్బంగ 4వ తేదీ ఆదివారం మియాపూర్ లోని శుభం సెలబ్రేషన్స్ హోటల్లో నిర్వహించబోతున్న శ్రీమతి యం. విజయ…
మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రాజేంద్రనగర్ డివిజన్ సమావేశంలో బీజేపీ నాయకులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్ర నగర్ డివిజన్ పరిధిలోని ఎర్రబోడలో మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సప్న రెడ్డి అధ్యక్షతన విశేష కార్యక్రమం జరిగింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరియు పోషకాహార…
Chinnakodur: మానవత్వం చాటుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి: బాధిత కుటుంబానికి బియ్యం సాయం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: చిన్నకోడూరు, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని నమ్ముతూ ప్రముఖ సామాజిక వేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి (VRR) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో ఇటీవల…
కార్మికుల హక్కుల కోసం ఐఎల్డబ్ల్యూఎఫ్ కొత్త కార్యవర్గం – అసంఘటిత కార్మికులకు కనీస వేతనం, బీమా, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అసంఘటిత రంగ కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతామని ఐఎల్డబ్ల్యూఎఫ్ రాజేంద్రనగర్ నియోజకవర్గ నూతన కార్యవర్గం ప్రకటించింది. బుధవారం నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.చైర్మన్గా మీర్ ఇనాయత్ అలీ బాబ్రీ, అధ్యక్షుడిగా…
