Siddipet: సిద్దిపేటలో గూడూరు శ్రీనివాస్‌కు ఘన సన్మానం
న్యూస్ డెస్క్ : సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ కస్తూరి సతీష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన సిద్దిపేటకు చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ గూడూరు శ్రీనివాస్‌ను ఘనంగా సత్కరించి అభినందనలు…
