అధికారుల నిర్లక్ష్యానికి అంతులేదా? రోడ్లపైనే చెత్తకుప్పలు.. ప్రజలకు నరకయాతన! – మధురానగర్‌లో అధ్వానంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. – మధుబన్ కాలనీ వద్ద చెత్త పాయింట్‌ను మార్చాలి: యు. విజయ్ కుమార్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీల్లో నెలకొన్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని టీడీపీ సీనియర్ నాయకుడు యు. విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్న…
