Rangareddy: త్రివేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని త్రివేణి టాలెంట్ స్కూల్ లింగంపల్లి శాఖలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు, గోపికల వేషధారణలో బాలికలు సందడి చేశారు. చిన్నారుల ముద్దుముద్దు వేషధారణలు, ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ…
