Rangareddy: కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుంది :సామ రామమోహన్ రెడ్డి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ ను కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి సామ రామమోహన్ రెడ్డి నల్లగండ్లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులతో కలిసి జగదీశ్వర్…
