కాటేదాన్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా డి. వేణు ముదిరాజ్ నియామకం యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: డి. వేణు ముదిరాజ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :కాటేదాన్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా డి. వేణు ముదిరాజ్ నూతనంగా ఎంపిక య్యారు.ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర రెడ్డి, రాజేంద్రనగర్ అసెంబ్లీ…
