ఆదర్శ కాలనీ బస్తీ దవాఖానలో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం – 200 మందికి వైద్య పరీక్షలు.. అవసరమైన వారికి మందుల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : క్షయవ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ ఆదర్శ కాలనీ బస్తీ దవాఖానలో సోమవారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…
