Category: Uncategorized

స్వయం వృద్ధితో పద్మశాలీయులు దేశ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేయాలి ​కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి ఎ. రంగనాథ్ పిలుపు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మారుతున్న కాలాగుణంగా పద్మశాలీయులు తాము ఎంచుకున్న రంగాలలో స్వయం వృద్ధి సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి…

సోమ సందీప్ గుప్తా రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సోమ సందీప్ గుప్తా అధికారికంగా నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన పత్రాన్ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్…

పట్టభద్రుల ఓటరు నమోదు శిబిరం.. 100కు పైగా దరఖాస్తుల నమోదు – గుడిమల్కాపూర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కర్వాన్ నియోజకవర్గ పరిధిలోని గుడిమల్కాపూర్ డివిజన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసన మండలి ఓటరు నమోదు శిబిరాన్ని నిర్వహించారు. గుడిమల్కాపూర్ బీఆర్‌ఎస్ డివిజన్ నాయకుడు అంబటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ…

రాజేంద్రనగర్ సర్కిల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: కొలన్ సుభాష్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రాజేంద్రనగర్–అత్తాపూర్ సర్కిల్ ఇన్‌చార్జి కొలన్ సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్, మైలార్‌దేవ్‌పల్లి…

ఇల్లందకుంట మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో టిఫిన్ బైఠక్‌లు

పార్టీ బలోపేతం, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యం: బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి ఇల్లందకుంట, అక్టోబర్ 25 తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ భారతీయ జనతా పార్టీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి…

అధికారుల నిర్లక్ష్యానికి అంతులేదా? రోడ్లపైనే చెత్తకుప్పలు.. ప్రజలకు నరకయాతన! – మధురానగర్‌లో అధ్వానంగా రోడ్లు, డ్రైనేజీ సమస్యలు.. – మధుబన్ కాలనీ వద్ద చెత్త పాయింట్‌ను మార్చాలి: యు. విజయ్ కుమార్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని మధురానగర్ కాలనీల్లో నెలకొన్న సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని టీడీపీ సీనియర్ నాయకుడు యు. విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్న…

రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ టీవీ ప్రారంభం – ఆధునిక సాంకేతిక విద్యకు దాత రాహుల్ అగర్వాల్ చేయూత

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాజేంద్రనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్ హాజరయ్యారు. మండల విద్యాశాఖాధికారి…

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో వొడితల ప్రణవ్ భేటీ

హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పనులు, దళిత బంధు, అంబేద్కర్ భవన్‌పై చర్చ హైదరాబాద్,తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను, ఎస్సీ, ఎస్టీ,…

మాట నిలబెట్టుకున్న ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్ ఆడబిడ్డ పుట్టిన కుటుంబానికి రూ.2,016 ఆర్థిక సాయం.. ‘స్వేచ్ఛ ఆడబిడ్డ’ పథకం ప్రారంభం

మాట నిలబెట్టుకున్న ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్ ఆడబిడ్డ పుట్టిన కుటుంబానికి రూ.2,016 ఆర్థిక సాయం.. ‘స్వేచ్ఛ ఆడబిడ్డ’ పథకం ప్రారంభం ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు జమ్మికుంట మండలం తనుగుల గ్రామ ఉప సర్పంచ్…

పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: కోలన్ సుభాష్ రెడ్డి నవంబర్ 6లోపు ఓటు నమోదు చేసుకునేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్ల పరిధిలోని పట్టభద్రులందరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలన్ సుభాష్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైదర్‌గూడలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు…