Category: Uncategorized

రాజేంద్రనగర్‌లో 300 మంది విద్యార్థులకు టీడీ టీకాలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 10 నుంచి 16 ఏళ్ల బాలబాలికలకు టెటనస్–డిఫ్తీరియా టీకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ జి.…

బాబుల్ రెడ్డి నగర్‌లో రోడ్డు నిర్మాణ పనుల నాణ్యత పరిశీలన

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేడాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో సోమవారం రాత్రి జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్న మెటీరియల్, పనుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించి,…

యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ యువత రండి – దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి! బాబుల్ రెడ్డి నగర్‌లో యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఈ నెల 23 న ఆదివారం నిర్వహించనున్న యువ సమ్మేళనం సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్‌లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువతలో దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణతో పాటు సంఘటిత శక్తిని…

కల్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకోవాలి – మణికొండ, నెక్నంపూర్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల నిరసన

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు ఎంతో మంది పేద కుటుంబాలకు భరోసాగా నిలిచాయని బీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు.…

శతాబ్ది యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ యువతలో దేశభక్తి.. జాతీయ భావన.. సేవా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆగస్టు 23, 2026న పయనీర్ కాన్సెప్ట్ స్కూల్ జరగనున్న శతాబ్ది యువ సమ్మేళనం సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యువతలో దేశభక్తి, జాతీయ భావన, సేవా…

పద్మ జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలి పురంలో పద్మ జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని…

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వాసిరెడ్డి నరేష్

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజా సేవా సమితి, సర్దార్ పటేల్ పార్క్ వాక్ మేట్స్, తానాషా నగర్ నివాసితుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మణికొండ హుడా కాలనీలోని సర్దార్ పటేల్ పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ…

కాముని చెరువు పరిశుభ్రతకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యవేక్షణ

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాముని చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి, చెరువును పరిశుభ్రంగా మార్చేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చెరువు పరిశుభ్రత పనులను…

గణేష్ నవరాత్రులు, నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి – జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పాత నగరంలోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర నియోజకవర్గాల పరిధిలో సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి సూచించారు.…

స్వాతంత్ర్య స్ఫూర్తి – దేశ ప్రగతికి మార్గదర్శి

తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో అత్యంత గర్వించదగిన రోజు. 1947 ఆగస్టు 15న దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలుకుతూ భారతదేశం స్వాతంత్ర్యాన్ని సాధించింది. ఈ రోజు ప్రతి భారతీయుడి హృదయంలో…