స్వయం వృద్ధితో పద్మశాలీయులు దేశ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేయాలి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి ఎ. రంగనాథ్ పిలుపు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మారుతున్న కాలాగుణంగా పద్మశాలీయులు తాము ఎంచుకున్న రంగాలలో స్వయం వృద్ధి సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి…
