Patancheru : ఎమ్మెల్యేకు డ్రైనేజీ, సీసీ రోడ్లకై విజ్ఞప్తి చేసిన హెచ్ఎమ్టి హెల్పింగ్ హ్యాండ్స్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, పటాన్చెరు: హెచ్ఎమ్టి హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ 40మంది సభ్యులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి హెచ్ఎమ్టి స్వర్ణపురి కాలనీలో 12 సంవత్సరాలకు పైగా అధ్వాన్నంగా ఉన్న డ్రైనేజీ, సీసీ. రోడ్ల పరిస్థితిపై వినతి పత్రాన్ని సమర్పించారు.…
