Hyderabad: దెబ్బతిన్న సీసీ. రోడ్లు,తారురోడ్లు వెంటనే వేయాలి: జిఎన్. ప్రసాద్
తెలంగాణ ఎక్స్ ప్రెస్, జూన్ 24 : అండర్గ్రౌండ్ డ్రైనేజీ ,సీసీ రోడ్లపై హెచ్ ఎమ్ టీ. హెల్పింగ్ హ్యాండ్స్ జి ఎన్ ప్రసాద్ మాట్లాడుతు, హెచ్ఎమ్ట టీ స్వర్ణపురి కాలనీ, బీ. జోన్ వాసులు డా. అబ్దుల్ కలాం విగ్రహం…
