Rangareddy: మరణించిన ప్రియమిత్రులకు నివాళులంర్పించిన కార్యక్రమానికి హాజరైన ఆరెకపూడి గాంధీ
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లోని క్రిస్టియన్ శ్మశాన వాటికలో నవంబర్ 2ఆల్ సోల్స్ డే సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ కి చెందిన క్రిస్టియన్ పాస్టర్లందరూ ఎల్లమ్మబండ క్రిస్టియన్ శ్మశాన వాటికలో సమావేశం ఏర్పాటుచేసి…
