Rangareddy: పరిసరాల పరిశుభ్రతలో భాగంగా చెత్తచెదారాన్ని శుభ్రంచేసిన సిబ్బంది
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్, కొత్తగూడ ప్రధాన రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాలను సిఎంసి అధికారుల ఆదేశాల మేరకు పరిసరాల పరిశుభ్రతలో భాగంగా సంబంధిత సిబ్బంది చెత్తచెదారాన్ని శుభ్రంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు, చెత్తను నాలాలలో, బహిరంగ…
