పద్మశాలీల ఐక్యతకు వేదికగా నాగోల్ ఆత్మీయ సమ్మేళనం
• 29న కార్తీక వనమహోత్సవం.. కుటుంబ సమేతంగా పాల్గొనాలని కార్యవర్గం ఆహ్వానం తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: కులబాంధవుల మధ్య ఐక్యత, ఆత్మీయత, సామాజిక సమైక్యతను మరింత బలోపేతం చేయడంతో పాటు పద్మశాలీల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో నాగోల్లో…
