Rangareddy: జాతీయ రహదారి పనుల్లో తొలగించిన బస్ స్టాప్‌ను పునరుద్ధరించాలి : రఘునాథ్ రెడ్డి
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : చందానగర్ , పటాన్ చెరువు ముంబై జాతీయ రహదారి పనుల్లో భాగంగా జ్యోతి నగర్ అశోక్ నగర్ సమీపంలో తొలగించిన బస్ స్టాప్‌ను వెంటనే పునరుద్ధరించాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి…
